సత్యసాయి జిల్లా టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలమాలతో పరిటాల శ్రీరామ్‌ను ఘనంగా సన్మానించారు. జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా అభినందనలు తెలియజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పరిటాల శ్రీరామ్‌కు ఘన సన్మానం


