హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అర్ధమైందన్నారు. రానున్న పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.