హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో సోనియా పుస్తకావిష్కరణ

NTR: సోనియా గాంధీ జీవిత కథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని నెహ్రూ జయంతి రోజైన శనివారం విజయవాడ శ్రీరామా ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు. పుస్తక ప్రచురణను అడ్డుకునేలా ప్రింటర్లను బెదిరించారని రుద్రరాజు ఆరోపించారు.