హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను పరిశీలించిన ఎంపీ

PLD: NRT(M)లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాలను ఎంపీ లావు కృష్ణదేవరాయులు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్నికల్లో పాల్గొనకుండా ఇతరులపై బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.