BPT: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత గిరిబాబు నిన్న హైదరాబాద్‌లో మరణించారు. నేడు రావినూతల గ్రామంలో ఆయన పార్థివ దేహానికి ఒంగోలు మాజీ ఎంపీ, చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిబాబు మృతి పట్ల కరణం కుటుంబం సంతాపం


