NDL: గోస్పాడు(M)లోని 15 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పాసురపాడు, రాయపాడు SC, ఒంటివెలగల, తెల్లపూరి SC మహిళలకు కేటాయించారు. గోస్పాడు, S.నాగులవరం BC, జిల్లెళ్ల, కనలాపల్లి BC మహిళలకు రిజర్వ్ అయ్యాయి. జూలేపల్లి, M.కృష్ణాపురం, సాంబవరం జనరల్ మహిళలకు, దీబగుంట్ల, M.చింతకుంట, నెహ్రూనగర్, యల్లూరు అన్రిజర్వుడ్గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
గోస్పాడులో 15 గ్రామాలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు


