కోనసీమ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజోలు మండలానికి చెందిన ఎన్డీయే కూటమి (జనసేన పార్టీ) సర్పంచ్ అభ్యర్థుల మొదటి జాబితా శుక్రవారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాట్రేనిపాడు పంచాయతీకి అడబాల రాఘవమ్మ, మెరకపాలెంకు యలుమర్తి అనసూయ, పొదలాడకు శిరిగినీడి సత్యమణి, వేగివారిపాలెంకు యర్రంశెట్టి లింగయ్యనాయుడు అభ్యర్థులుగా ఖరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలు జనసేన సర్పంచ్ అభ్యర్థులు వీరే!


