ప్రకాశం: కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీ పరిధిలోని పొట్టిపల్లె, అక్కపల్లె గ్రామాలకు చెందిన సుమారు 30కుటుంబాలు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీని వీడి టీడీపీలో చేరికలు


