KKD: ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ గంగాలమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


