హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 30 మంది..

TPT: జిల్లాలోని రూరల్ మండలంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. సాయినగర్ మాజీ సర్పంచ్ డి.వి. రమణ, లింగేశ్వర నగర్ మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు తమ అనుచరులతో కలిసి సుమారు 30 మందితో ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.