హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో వీధి కుక్కల సమస్యకు చర్యలు

NLR: 21వ డివిజన్ రామనగర్, ఆదిత్యనగర్ ప్రాంతాల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు వీధి కుక్కల నియంత్రణకు ABC కార్యక్రమం చేపట్టారు. కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందించే చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమం నిర్వహించినట్లు కార్పొరేటర్ తెలిపారు.