హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన నెయ్యల సంఘం

PPM: నెయ్యల కులసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసి వినతి అందజేశారు. ఈ సందర్భంగా నెయ్యల సామాజికవర్గానికి చెందిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో అవసరమైన చర్యలు చేపడతానని ఎమ్మెల్యే సానుకూలంగా హామీ ఇచ్చారు.