TPT: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. సాహిత్యం, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, బాలల కథలు, నవలలు, ఆత్మకథలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ అంశాలకు చెందిన పుస్తకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనను డా. జి. ఆదినారాయణ, డా. వి. రజిత ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయ వారోత్సవాల్లో పుస్తకాల సందడి


