హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు నగర ప్రజలకు తుపాను హెచ్చరిక

GNTR: గుంటూరు నగరంపై తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించిన నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను అప్రమత్తం చేశారు. నవంబర్ 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, 19వ తేదీన 18సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు.