హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పార్కింగ్ లేక సూర్యలంకలో పర్యాటకుల పాట్లు

బాపట్ల సూర్యలంక బీచ్‌లో పార్కింగ్ లేక పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు. వారాంతాల్లో వందల వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. స్థలం లేక యాత్రికులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. జిల్లా అధికారులు, పర్యాటక శాఖ స్పందించి వెంటనే పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.