CTR: పెద్దపంజాణి మండలంలోని రాయలపేట నామినేషన్ కేంద్రాన్ని బంగారుపాలెం సీఐ శ్రీనివాసులు ఆదివారం తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల భద్రతపై సీఐ పరిశీలన


