హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరగానిలో పోలీసుల కవాతు

GNTR: పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో ఎన్నికల దృష్ట్యా రూట్ మార్చ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసులు గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు. సౌత్ డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.