సత్యసాయి: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ పరిశీలకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నిర్వహణ, అనుసరించాల్సిన విధానాలపై నాయకులకు పలు సూచనలు చేసి, దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో సమావేశం


