కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఫొటోను మార్ఫింగ్ చేసి టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి ఫొటోను ఉంచారనే ఆరోపణలపై టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మిశెట్టి చంద్రపై వైసీపీ నాయకులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వేంకటేశ్వర స్వామి ఫొటో మార్ఫింగ్‌పై ఫిర్యాదు


