హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితుడిని పరామర్శించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: అనారోగ్యంతో నగరంలోని నిహాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమునిపల్లి గ్రామానికి చెందిన ఉప్పర వెంకట రాముడిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన వెంకట రాముడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి, బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.