హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లపూడిలో మూడో తరం రాజకీయ వారసత్వం

NTR: గొల్లపూడిలో బొమ్మసాని కుటుంబం నుంచి మూడో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తాత బొమ్మసాని కృష్ణమూర్తి, తండ్రి బొమ్మసాని సుబ్బారావు గతంలో సర్పంచులుగా పనిచేయగా, ప్రస్తుతం సుబ్బారావు తనయుడు బొమ్మసాని జయంత్ సాయి ఎన్డీఏ కూటమి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆదివారం ఎమ్మెల్యే వసంతతో కలిసి ఆయన ఎన్నికలు నామినేషన్ దాఖలా చేశారు.