WG: నరసాపురం రుస్తుంబాద గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా యడ్లపల్లి కాశీ అన్నపూర్ణ తాతాజీ బరిలో నిలిచారు. ఆమె సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో కాశీ అన్నపూర్ణ రుస్తుంబాద వైస్ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం సర్పంచ్ బరిలో దిగుతుండటంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో అన్నపూర్ణ తాతాజీ


