హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల వేళ నిఘా నీడ

WG: నరసాపురం మండలంలోని పలు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నరసాపురం రూరల్ SI కె.శారదా సతీశ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించి పోలీసులకు సహకరించాలని SI కోరారు.