హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాబి చేసిన సేవలు మరువలేనివి: నిమ్మల

WG: పాలకొల్లు మాజీ MLA, వైద్యరత్న డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాజ్జి) పెద్దకార్యాన్ని ఆదివారం త్సవటపల్లి గార్డెన్స్‌లో నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని డాక్టర్ బాజ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. MLAగా, వైద్యునిగా పేద ప్రజలకు బాజ్జి చేసిన సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు.