హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లకు CI వార్నింగ్

VSP: శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని ఆరిలోవ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ పాల్గొన్నారు.