హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన బద్వేల్ ఆర్డీవో

KDP: గోపవరం మండల సచివాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆర్డీవో చంద్రమోహన్ పరిశీలించారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.