AKP: మాకవరపాలెం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో విద్యార్థులకు చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వి.సతీష్ కుమార్, కార్యదర్శి కుమార్ రాజా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయ వారోత్సవాల్లో చదరంగం పోటీలు


