విజయవాడ రైల్వే స్టేషన్ పార్సెల్ ఆఫీస్ వద్ద మూడో ట్రాఫిక్ ఎస్ఐ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు, డీసీపీ షరీన్ బేగం,సిఐ సుధాకర్ ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు. వాహన పత్రాలను పరిశీలించి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు


