హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంపాపురం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

కృష్ణా: బాపులపాడు మండలం అంపాపురం గ్రామ కూటమి బలపరిచిన TDP పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీధర్ భార్య యాళ్ల లక్ష్మి గాయత్రి నామినేషన్ దాఖలు చేశారు. అంపాపురం గ్రామం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి పలు దేవాలయాల్లో ప్రార్థనలు, ప్రజల ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఏ సీతారామపురం సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.