హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'SHG మహిళకు న్యాయం చేయండి'

VZM: ఏపీలో SHG మహిళలు కోటికి పైగా ఉన్నారని వారికి అన్యాయం జరుగుతుందని సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ శ్రీనివాసరావు విజయనగరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీ రుణాలు, భీమా సౌకర్యాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.