కోనసీమ: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని మండపేట శాఖా గ్రంథాలయంలో ఆదివారం ప్రత్యేక పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో విజ్ఞాన, సాహిత్య, చారిత్రక, బాల సాహిత్య పుస్తకాలతో పాటు మ్యాగజైన్లు, దినపత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజలు పుస్తక ప్రదర్శనను సందర్శించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మండపేట గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన


