PPM: సాలూరు మండలం టోనం గ్రామ సమీపంలోని జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ పచ్చని కొండలు, అడవులు, కొండలపై నుంచి జాలువారే నీటి ప్రవాహాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. వర్షాకాలంలో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
టోనం జలపాతం.. ప్రకృతి అందాలకు నెలవు


