హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుట్టాయిగూడెంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

ELR: బుట్టాయిగూడెం ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో బిర్సా ముండా 151వ జయంతిని నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులు, భూమి, అడవుల కోసం బిర్సా ముండా పోరాడారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల వయసులోనే గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.