హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చక్ర ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉమ్మడి జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ మాధవరాయ ఆంజనేయ, భీమేశ్వరి స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ చక్ర ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ్యానంద భారతి మహాస్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.