CTR: నిత్య పుస్తక పఠనంతో విజ్ఞానం చేకూరుతుందని రిటైర్డ్ టీచర్లు కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి తెలిపారు. చౌడేపల్లె లైబ్రరీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం నిర్వహించారు. ప్రతిరోజు పుస్తకాన్ని చదివేలా అలవాటు చేసుకోవాలని వారు సూచించారు. గ్రంథాలయాలలో అనేక పుస్తకాలు జీవన అభివృద్ధికి కృషి చేస్తాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'పుస్తక పఠనం అలవర్చుకోవాలి'


