సత్యసాయి: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఆదివారం ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ


