CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదివారం దర్శించుకున్నారు. తన కుమారుడి జన్మదిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన చెప్పారు. మూషిక మండపంలో వారిని ఆలయ అధికారులు సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం వరసిద్ధుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే


