హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

KRNL: పెద్దకడబూరు మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్‌రిజర్వుడ్, అన్‌రిజర్వుడ్ మహిళ కేటగిరీల వారీగా గ్రామాలను కేటాయించారు. దీంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహులు దృష్టి సారించారు. గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.