కృష్ణా: గుడివాడ 4వ వార్డు YSR కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా చుండూరి శేఖర్ (ఎన్టీఆర్ శేఖర్) ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. తన ఆప్తమిత్రుడు ఎన్నికల బరిలో నిలవడం సంతోషంగా ఉందని ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. శేఖర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన అభ్యర్థిత్వంపై హర్షం వ్యక్తం చేశారు. 4వ వార్డు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శేఖర్ పోటీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడలో కౌన్సిలర్ అభ్యర్థిగా చుండూరి శేఖర్


