PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు వైసీపీ అభ్యర్థిగా వేలూరి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 33వ వార్డు వైసీపీ అభ్యర్థిగా మారురి శివారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా 29వ వార్డు నుంచి మద్దూరు వెంకటలక్ష్మి (కాకుమాను) నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు


