ప్రకాశం: మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వినోదరాయుణిపాలెం సబ్‌స్టేషన్ సమీపంలో 11 కేవీ ఆక్వా ఫీడర్ మరమ్మతు పనులను APCPDCL డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి పరిశీలించారు. ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఊపందుకున్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ


