VZM: దేశంలో ఏ రాష్ట్రంలో కూడా యువత ఉద్యోగాల కోసం ఇంత చొరవ తీసుకోలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లాడారు.CM చంద్రబాబునాయుడు ఈరోజు విశాఖపట్నానికి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. యువగళంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం 20లక్షల ఉద్యోగాలకు కార్యాచరణ చేస్తున్నాం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'CM విశాఖపట్నానికి ఒక బ్రాండ్ తీసుకువచ్చారు'


