PLD: రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని టీడీపీలోని ప్రత్యర్థి వర్గం అడ్డుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విప్పర్లలో ఉద్రిక్తత..!


