హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రీమేథాన్ వాక్‌లో పాల్గొన్న పులివర్తి సుధారెడ్డి

TPT: ప్రపంచ నెలలు నిండని జననాల దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని ఎం.ఆర్. పల్లి సర్కిల్లో ఆయు ఫౌండేషన్, అంకుర హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమేథాన్ వాక్-2026లో పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. అకాల జననాలపై అవగాహన, చిన్నారులకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.