హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ

TPT: పిచ్చాటూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పుత్తూరు డీఎస్పీ G.రవికుమార్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.