హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గిరిబాబుకుగ్రామస్తుల కన్నీటి నివాళులు

BPT: ప్రముఖ విలక్షణ, హాస్యనటుడు గిరిబాబు అనారోగ్యంతో మృతి చెందిన పద్యంలో ఆదివారం మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుంచి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి గిరిబాబు మృతదేహానికి నివాళులర్పించారు. ప్రజలు ఆయన కుమారుడు హాస్య, విలక్షం నటుడైన రఘుబాబును పరామర్శించారు.