నెల్లూరు: పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా గమనించాలి. సర్పంచ్ అభ్యర్థులకు పింకు రంగు బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యుల అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు అందజేయనున్నారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్లను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌కు పింక్.. వార్డు సభ్యులకు వైట్ బ్యాలెట్ పేపర్లు..!


