హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి సీతక్కకు మడికొండ రాంపూర్ వద్ద ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.