నిర్మల్ జిల్లా ఖానాపూర్-తర్లపాడు మార్గంలో పట్టణంలోని గాంధీనగర్ వద్ద ప్రయాణికులు వేచి ఉండే మినీ బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ప్రయాణికులు ఇక్కడికి రాకపోవడంతో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి పనికిరాకుండా పోతోంది. పట్టణంలో పలుచోట్ల షెడ్లు లేక బస్సులకోసం ప్రయాణికులు ఎండలో వేచి చూస్తున్నారు. ఉంటే ఉన్న చోట నిరుపయోగంగా మారింది.
తెలంగాణ
పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా మినీ బస్టాండ్


