హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

PDPL: పేదలు, మహిళలు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 768 మందితో పాటు మండలాలకు చెందిన 1,114 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.